The following text field will produce suggestions that follow it as you type.

RETIRE YOUNG RETIRE RICH
RETIRE YOUNG RETIRE RICH

RETIRE YOUNG RETIRE RICH

Current price: $33.99
Loading Inventory...
Get it at Barnes and Noble

Size: OS

Get it at Barnes and Noble
"యవ్వనంలో పదవీ విరమణ చేసి ధనవంతులుగా కొనసాగడం" ఎలాగో యీ పుస్తకం చెబుతుంది. డబ్బు సంపాయించటానికి మనకున్న పరపతులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో రచయిత విశదీకరిస్తారు. రచయిత స్వానుభవాలనుండి అనేక ఉదాహరణలను వ్యక్తీకరిస్తూ, రచయిత మన మనసు యొక్క పరపతి, ప్రణాళిక యొక్క పరపతి, మన చర్యల పరపతి గురించి విశదీకరిస్తారు. పదవీ విరమణ ముందుగానే చేయటం వల్ల మనలో కలిగే భయాలకు భరోసా యిస్తాడు. యవ్వనంలో పదవీ విరమణ చేయటం ద్వారా మిగిలిన సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో మనం యీ పుస్తకంలో తెలుసుకుంటాం.
Powered by Adeptmind