The following text field will produce suggestions that follow it as you type.

Barnes and Noble

Loading Inventory...
Touching the Zenith

Touching the Zenith in Bloomington, MN

Current price: $28.00
Get it at Barnes and Noble
Touching the Zenith

Touching the Zenith in Bloomington, MN

Current price: $28.00
Loading Inventory...

Size: OS

Get it at Barnes and Noble
"Touching the Zenith" అంటే శిఖరాన్ని తాకడం మాత్రమే కాదు, ఇది మనిషి లోపలి సామర్థ్యాన్ని, వికాసాన్ని, రూపాంతరాన్ని విశ్లేషించే గాఢమైన జీవన ప్రయాణం. మానవ సంబంధాల విషయం నందు దశాబ్దాల అనుభవం గల విద్యావేత్త నూతలపాటి నాగేశ్వరరావు రచించిన ఈ గ్రంథం, తాత్వికత, మానసిక విజ్ఞానం, జీవన అనుభవాలను ఒకే వేదికపైకి తెచ్చి, సారథులుగా మారే విధంగా మార్గనిర్దేశం చేస్తుంది.
ఈ పుస్తక విశిష్టత ఏమిటంటే, ఇది అనేక కోణాలలో ఆలోచించగలిగే దృక్పథాన్ని అందిస్తుంది. భారతీయ ఇతిహాసాల సందేశాలు, అంతర్జాతీయ ఆలోచనాధారుల దృక్పథాలు, వ్యక్తిగత జీవన సంఘటనలతో మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ, ఆత్మాన్వేషణకు దారులు చూపుతుంది.
శాంతిని పొందడం, నిర్దేశిత లక్ష్యంతో జీవించడం, విఫలతలను ఎదుర్కోవడం, భావోద్వేగాలను సమతుల్యం చేయడం, శ్రద్ధ, క్రమ శిక్షణ ను పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఆవిష్కరణలు ఈ గ్రంథాన్ని సమగ్రంగా తీర్చిదిద్దాయి.
ప్రస్తుతం నేను పీహెచ్.డి పరిశోధన చేస్తున్న వారిగా, ఈ పుస్తకాన్ని చదువుతూ చాలాసార్లు ఆగి ఆలోచించాల్సి వచ్చింది. వ్యక్తిత్వ వికాసానికి వయసు లేకపోయినట్లు, వృత్తి కూడా అవరోధం కాదు అని ఈ గ్రంథం హృదయంగా గుర్తుచేస్తుంది. విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, గృహిణి అయినా, జీవితాన్ని కొత్త దశలో మలుపు తిప్పుతున్నవారైనా, ప్రతి ఒక్కరికీ ఇది సార్ధకతను అందించే జీవనశాస్త్రం.
ఇది కేవలం శిఖరాన్ని చేరడంపైన కాదు, ఆ శిఖరానికి అర్థం ఏంటో మనం తెలుసుకోవడమే ఈ పుస్తక ప్రయోజనం.
- బాల ఈశ్వరి
పిహెచ్.డి పరిశోధకురాలు, ఐఐటీ ఖరగ్]పూర్

Find at Mall of America® in Bloomington, MN

Visit at Mall of America® in Bloomington, MN
Powered by Adeptmind